వేమన శతకము - Vemana Satakam

ఆంగ్ల అనువాదం: గిరీశ్ ఏల్చురి - English Translation: Girish Elchuri
Click here for Satakams Page of Girish Elchuri

Click on the topic line to expand the poem and associated description in Telugu and English. Click again to hide the same.

  1. నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు (A strong and good blue diamond, one is enough)
  2. గంగిగోవుపాలు గంటెడైనను చాలు (A spoon-full of sacred cow milk is enough)
  3. చిత్తశుద్ధి గల్గి చేసిన పుణ్యంబు (The good deeds done with dedication and commitment)
  4. ఆత్మశుద్ధి లేని ఆచార మదియేల (What’s use of customs without internal purity)
  5. మిరెపుగింజ చూడ మీద నల్లగనుండు (When you see the pepper looks black)
  6. మృగ మదంబుచూడ మీద నల్లగనుండు (A musk appears black to see)
  7. అల్పు డెపుడు పల్కు ఆడంబరము గాను (An underling will always talk in a pompous way)
  8. గంగ పాఱు నెపుడు కదలని గతితోడ (River ganga flows in a calm manner)
  9. నేరనన్న వాడు నెరజాణ మహిలోన (The person who claims ignorance is talented person in the world)
  10. మేడిపండుచూడ మేలిమైయుండును (A fig looks beautiful to see)
  11. పూజకన్న నెంచ బుద్ధి నిదానంబు (One should be intellect than worshipping god)
  12. కులములోన నొకఁడు గుణవంతుఁ డుండిన (If there one wise person in the community)
  13. కులములోన నొకఁడు గుణహీనుఁ డుండిన (If there is one dull head in the community)
  14. ఉత్తముని కడుపున నోగు జన్మించిన (If an evil person is born to a good person)
  15. రాముఁ డొకఁడు పుట్టి రవికుల మీడేర్చె (With Rama’s birth he uplifts the surya vamsam)
  16. వేఱు పురుగు చేరి వృక్షంబు జెఱుచును (A root worm destroys a big tree)
  17. హీనగుణమువాని నిలుసేర నిచ్చిన (If a bad person is given shelter)
  18. హీనుఁ డెన్ని విద్య లిలను నేర్చినఁ గాని (An underling, however reads and studies)
  19. విద్యలేనివాఁడు విద్యాధికులచెంత (If uneducated is amongst the educated)
  20. అల్పజాతివాని కధికారమిచ్చిన (If you give power to a low caste/race person)
  21. అల్పుడైనవాని కధిక భాగ్యము గల్గ (Somebody poor suddenly gets lot of wealth)
  22. ఎద్దుకైన గాని యేడాది తెలిపిన (If you teach to a bull even for one year)
  23. ఎలుకతోలు దెచ్చి యేడాది యుతికిన (If you wash rats skin even for one year)
  24. పాముకన్న లేదు పాపిష్టి జీవంబు (There is no worser life than that of a snake)
  25. వేము పాలువోసి ప్రేమతో బెంచిన (By grooming a neem tree by pouring milk)
  26. పాలు పంచదార పాపర పండ్లలోఁ (To fringe/spoilt fruits add milk and sugar)
  27. ముష్టి వేపచెట్లు మొదలంట ప్రజలకు (For the people, the fringe neem tree, till its roots)
  28. కానివానితోడఁ గలసి మెలఁగుచున్న (If you are moving around with a useless person)
  29. పాల నీడిగింట గ్రోలుచునుండెనా (If you are drinking milk in a bar)
  30. తామసించి చేయ దగదెట్టి కార్యంబు (Not to do any work in anger)
  31. కోపమున ఘనత కొంచెమై పోవును (Due to anger the importance will reduce)
  32. నీళ్ల మీద నోడ నిగిడి తిన్నగ బ్రాకు (What can go easily and vigorously in water)
  33. నీళ్లలోన మీను నిగిడి దూరము పాఱు (In the water the fish can swim a long distance)
  34. నీళ్లలోన మొసలి నిగిడి యేనుగు బట్టు (When the crocodile is in waters it can catch even an elephant)
  35. కులములేనివాడు కలిమిచే వెలయును (A person of low caste, if has wealth can shine)
  36. కులము గలుగు వారు గోత్రంబు గలవారు (People who are from an upper caste and have an identity)
  37. కనియు గానకుండు కదలింపడా నోరు (Not saying a word, looking at something as if it has not happened)
  38. గొడ్డుటావు బిదుక కుండ గొంపోయిన (When went with a pot to take milk from a beast cow)
  39. మేక కుతికి బట్టి మెడచన్ను గుడువఁగా (If you hold the teat on the neck and pull)
  40. ఏమి గొంచు వచ్చె ఏమి తాగొనిపోవు (What he brings and what he take back)
  41. తను వ దెవరి సోమ్ము తనదని పోషించు (Whose body it is for us to feed it)
  42. పెట్టిపోయ లేని వట్టి నరులు భూమిఁ (On earth, if those persons who don’t help anyone)
  43. ఈది దాటగలుగు నేసాగరంబైన (Can swim and cross any ocean)
  44. ఉప్పు గప్పురంబు నొక్క పోలిక నుండు (Salt and camphor look alike)
  45. ఒదిగి యెదిగి గురువు నొప్పుగా నొప్పించి (A person pleases the mentor/teacher with modesty)
  46. కనగసొమ్ము లెన్నొ కనకం బదొక్కటే (Any number of jewelry, they are made up of Gold)
  47. కల్లగురుడు గట్టు కర్మచయంబులు (A superficial teacher make you dependant on the fate)
  48. కుండ కుంభ మండ్రు కొండ పర్వత మండ్రు (A pot is called kumbham, a mountain is called parvatam)
  49. తరువ దరువఁ బుట్టు దరువునం దవలంబు (By repeated churning you get fire from wood)
  50. పుడమిఁ దిరిగి పడయు పుణ్యంబు లెల్లను (All the good virtues that one can get by visiting all the holy places in the world)
  51. అలను బుగ్గపుట్టినప్పుడె క్షయమౌను (The bubble bursts as soon as it’s born)
  52. కోతి నొనర దెచ్చి కొత్తపుట్టము గట్టి (By bringing new clothes to a monkey and make it wear)
  53. కల్ల లాడువాని గ్రామకర్త యెరుంగు (The village head knows those who lie)
  54. కల్ల నిజము లెల్ల గరకంఠు డెరుగును (Lord Siva knows the truth and lies)
  55. మైలకొక తోడ మాసిన తలతోడ (A person with dirty clothes or dirty hair on the head)
  56. చెట్టుపాలు జనులు చేదందు రిలలోన (In this world, people say the milk of a tree is sour)
  57. ఉప్పులేని కూర యూనంబు రుచులకు (The curry without salt is not good to taste)
  58. పట్టు బట్టరాదు పట్టి విడువరాదు (One shouldn’t catch, but if caught, shouldn’t leave)
  59. అనగ ననగ రాగ మతిశయిల్లుచు నుండు (As you say again and again the tune will sound better)
  60. తప్పులెన్ను వారు తండోప తండంబు (People who find faults are in huge numbers)
  61. తనకు గల్గు పెక్కు తప్పులు నుండురా (Everyone has many flaws)
  62. ఇనుము విరిగెనేని యినుమూరు ముమ్మారు (If iron breaks even two three times)
  63. ఒకరి చెఱచెద మని యుల్లమం దెంతురు (To spoil one many think in the mind)
  64. చంపదగిన యట్టి శత్రువు తనచేత (If an enemy whom we wanted to kill is in our hands)
  65. మాటలాడనేర్చి మనసు రాజిలజేసి (By talking nicely and amusing the mind)
  66. కానివాని చేత గాసువీసం బిచ్చి (By giving money to a untrustworthy underling)
  67. వాన గురియకున్న వచ్చును క్షామంబు (If rain doesn’t come you get drought)
  68. పుట్టినజనులెల్ల భోమిలో నుండిన (If all the people ever born are living on earth)
  69. వాన రాకడయును బ్రాణంబు పోకడ (The time when rain comes or when life goes)
  70. చిప్పబడ్డ స్వాతి చినుకు ముత్యం బాయె (The raindrop that falls in the shell becomes a pearl)
  71. ఎన్నిచోట్ల తిరిగి యే పాట్లుపడినను (You go around many places and face many difficulties)
  72. అనువుగాని చోట నధికులమనరాదు (Don’t boast to be great in an inappropriate place)
  73. ఇమ్ము దప్పువేళ నెమ్మె లన్నియు మాని (When come to a different place, we have change our habits)
  74. కర్మ మధికమయిన గడచిపోవగరాదు (There will be times we have to go by the fate)
  75. లక్ష్మియేలినట్టి లంకాధిపతిపురి (The Ravana’s lanka which was ruled by Goddess Lakshmi)
  76. చిక్కియున్న వేళ సింహంబు నైనను (When the lion is in the cage or tied)
  77. మొదట నాశబెట్టి తుది లేదు పొమ్మను (First giving hope and later telling no)
  78. ఇచ్చువాని యొద్ద నీయనివా డున్న (If there is a miser near a donor)
  79. అరయ నాస్తియనక యడ్డుమాటాడక (By not refusing, not talking nonsense)
  80. ధనము కూడబెట్టి దానంబు చేయక (By earning and accumulating money without donating)
  81. కొంకణంబు పోవ గుక్క సింహముగాదు (After going to Konkani a dog will not become a lion)
  82. తవిటి కరయ వోవ దండులంబుల గంప (When went to get bran husk, the rice basket)
  83. దాతకానివాని దరచుగా వేడిన (However much you request one who doesn’t donate)
  84. పరగ రాతిగుండు పగులగొట్టగ వచ్చు (We can break a quarry stone suitably)
  85. అంతరంగమందు అభవు నుద్దేశించి (By keeping the God in our consciousness)
  86. విత్తముగలవాని వీపు పుండైనను (The rich man’s wound on the back)
  87. ఆపదైనవేళ నరసి బంధులఁజూడు (When in difficulties look at relatives closely)
  88. ఆలి మాటలు విని యన్నదమ్ములబాసి (By listening to wife’s words, leaving his family)
  89. మగనికాలమందు మగువ కష్టించిన (The woman suffers during the time dependent on husband)
  90. చెప్పులోని ఱాయి చెవిలోని జోరీగ (The stone in the footwear, the gadfly in the ear)
  91. తల్లిదండ్రిమీద దయలేని పుత్రుండు (The son who doesn’t have mercy on his parents)
  92. తనకు లేనివాడు దైవంబు దూరును (The person who doesn’t have anything blames God)
  93. మాటలాడుటొకటి మనసులొనొక్కటి (What is spoken is different from what is in the mind)
  94. అంతరంగమందు అపరాధములు జేసి (By doing wrong things internally)
  95. ముచ్చు గుడికిబోయి ముడివిప్పనేగాని (A thief goes to the temple to steal money from people)
  96. వేషభాషలెరిగి కాషాయవస్త్రముల్ (By knowing dress & language traditions and wearing orange robes)
  97. ఓగునొగుమెచ్చు నొనరంగ నజ్ఞాని (A fool gets appreciated by an unenlightened)
  98. గాజుకుప్పెలోన గడుగుచు దీపంబు (As the light in the glass lantern)
  99. మృగముమృగమటంచు మృగముల దూషింత్రు (They abuse animals referring them as beasts)
  100. కుండ చిల్లిపడిన గుడ్డ దోపగవచ్చు (You can put a cloth in a hole to the pot)
  101. అడవి దిరుగా జిక్క దాకాశమునలేదు (By roaming in the forests or searching the sky)
  102. అదిమి మనసు నిలిపి ఆనందకేళిలో (By keeping a stable mind with happiness)
  103. అన్నిదానములను అన్నదానమే గొప్ప (Donating food is the greatest of all donations)
  104. అప్పు దూయరోత హరిహరాదులకైనా (It’s not good to borrow even for the God)
  105. అప్పులేని వాడే అధిక సంపన్నుడు (A person without debts is a wealthy person)
  106. అల్పసుఖము లెల్ల నాశించి మనుజుండు, (The man aspires for the mean pleasures)
  107. ఆత్మలోన శివుని అనువుగా శోధించు (Search for God within your soul)
  108. ఆలీ వంకవార లాత్మ బంధువు లైరి (Relatives from wife side become loved ones)
  109. ఆలుసుతులు మాయ అన్నదమ్ములు మాయ (Wife/kids, brother/sisters are imaginary existence)
  110. ఆశకన్న దుఃఖ మతిశయంబుగ లేదు (There is no sadness than desires)
  111. ఆశచేత మనుజులాయువు గలనాళ్లు (With desire as long as there is life)
  112. ఆశలుడుగ కున్న పాశముక్తుడు గాడు (Unless desires go away bonds will not break)
  113. ఇంటిలోని ధనము నిది నాదియనుచును (Assuming ownership of the wealth in the house)
  114. ఇంద్రియములు బట్టి ఈడ్చుచు నుండగా (When the bodily pleasures are pulling)
  115. ఇరుకు వచ్చు వేళ ఈశ్వరు నెంతురు (If you remember God only during difficulties)
  116. ఇల్లు నాలి విడచి ఇనుపకచ్చులు గట్టి (By leaving home and leaving wife)
  117. ఉన్నతావు వదలి ఊరూరు దిరిగిన (By leaving the current place and roaming all around)
  118. ఎంత చదువు చదివి ఎన్ని నేర్చినగాని (However much one reads or one learns)
  119. అన్ని తనువులైన మృతికి నడ్డము గావు (In any number of lives you cannot escape death)
  120. ఎరుక కన్నను సుఖ మేలోకమున లేదు (In this world there is no happiness more than awareness)
  121. ఎరుకమాలు జీవి యెంతకాలంబుండి (For a long time a person without awareness)
  122. ఒడలు బూది బూసి జడలు ధరించిన (By applying ash to the body and grow hair long)
  123. ఒడ్డు పొడుగు గలిగి గడ్డంబు పొడుగైన (If one is tall and has long beard)
  124. ఓర్పులేని భార్య యున్న ఫలంబేమి (What’s the use of a wife who has no tolerance)
  125. కంకుభట్టనంగా కాషాయములు గట్టి (Wearing saffron dress with the name of Kanku Bhattu)
  126. కన్నులందు మదము గప్పి కానరు గాని (Doesn’t see due to arrogance in the eyes)
  127. కర్మగుణములన్ని కడబెట్టి నడువక (When you behave ignoring fate and good attributes)
  128. కలిమినాడు నరుడు కానడు మదమున (When having wealth due to arrogance man cannot see)
  129. కాసినీళ్ళు మోసి కాళ్ళు మొగము వాచి (If you carry water from varanasi by walking till legs/face swell)
  130. కుక్క గోవుగాదు కుందేలు పులిగాదు (A dog cannot become a cow, a rabbit cannot become a tiger)
  131. కుక్క యేమెరుంగు గురులింగ జంగంబు (Even to a learned tutor of religion a dog does what it knows)
  132. కులము హెచ్చు తగ్గు గొడవలు పనిలేదు (No need of fights to determine which caste is better)
  133. కూడు బెట్టకున్న కుక్షిలో జఠరాగ్ని (If not given food, the gastric juices in the stomach)
  134. కొంపలోన నున్న కోర్కెలు ఛేదించి (By overcoming the inner desires)
  135. గూబ చేర గురము గునిసిపాడుగ బెట్టి (By leaving the house where owl has landed)
  136. చంపదలచు రాజు చనవగ్గలంబిచ్చు (King what wants to kill will improve familiarity with the person)
  137. చదివి చదివి చదివి చావంగ నేలను (Why do read intensely and die)
  138. చినుగు బట్టగాదు చీనాంబరము గాని (A torn cloth is felt like a silk robe)
  139. చెట్టుచేమగొట్టి చుట్టు గోడలుబెట్టి (By felling the trees and the surrounding area, and building walls)
  140. చెమట కారునట్లు శ్రమపెట్టి దేహంబు (Sweat out the body with effort)
  141. చేటు వచ్చెనేని చెడనాడు దైవంబు (We blame god for something bad happening to us)
  142. జీవి జీవి జంపి జీవికి వేయగా (A man kills an animal to feed to others)
  143. తనువు లస్థిరమని ధనము లస్థిరమని (Our body is not permanent, the wealth we earn is not permanent)
  144. తపము జపములేల ధాత్రిజనులకెల్ల (No need of meditation or prayers for the ordinary people)
  145. తాము కన్నవారు, తము గన్నవారును (People who gave birth to you and people you have given birth to)
  146. తీర్పనార్పలేని తీర్పరి తనమేల (What’s the use of a judge who can’t give judgement that solves)
  147. దేవపూజలందు దేవాలయములందు (Where we worship and in temples)
  148. నిన్నుజూచెనేని తన్ను తామరచును (Oh God, seeing you, he forgets himself)
  149. నీళ్లలోని చేప నెరమాంసమాశకు (The fish in the water falls to the bait longing for food)
  150. నొసలు బత్తుడయ్యె నోరు తోడేలయ్యె (With vibhuthi on the forehead, voice that of the wolf)
  151. పందిపిల్ల లీను పదియు నైదింటిని (A pig gives birth to five to ten babies)
  152. పదుగురాడు మాట పాటియై ధర జెల్లు (What is told by many becomes valid and becomes popular)
  153. పసుల వన్నె వేరు పా లేకవర్ణమౌ (Whatever is the color of cattle, milk they gave is only one color)
  154. పాలసాగరమున పవ్వళించిన వాడు (The person who is sleeping on the sea of milk)
  155. పిండములను జేసి పితరుల దలపోసి (Thinking of our dead parents, we make offerings)
  156. పెక్కు జనుల గొట్టి పేదల వధియించి (By beating many and killing the poor)
  157. పేరు సోమయాజి పెనుసింహ బలుడాయె (Somayaji became a powerful sacrificer)
  158. బ్రతుకులన్ని మాయ భవబంధములు మాయ (Our lives are maya, the relationships are maya)
  159. బ్రహ్మ మనగ వేరె పరదేశమున లేదు (Brahma is not in any foreign land)
  160. బ్రహ్మ మెడయనుచు పలుమారునాడేరు (Asking where the God is they enquire many people)


    1. There are more poems. Will be added as the same are discovered.